పెళ్లి చేసుకుందామని నమ్మించి ప్రియురాలు నేహా ఖాన్(18)ను సమీర్ అనే యువకుడు హత్య చేసిన ఘటన కస్‌గంజ్‌లో(UP) చోటుచేసుకుంది. ఇంట్లోని రూ.1.35L నగదు, బంగారంతో ఆమె రాగానే వాటిని లాక్కొని స్నేహితులతో కలిసి చంపేసి..మృతదేహాన్ని ఓ ట్యూబ్‌వెల్‌లో పడేసి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సమీర్ సహా అర్షద్, అర్సలాన్, అమిత్‌ను అరెస్ట్ చేశారు.
వార్తలు
నేహా ఖాన్ హత్య కేసులో వీడిన మిస్టరీ


