హైదరాబాద్: 28°C
వార్తలు

‘రెండు పెళ్లిళ్లు చేసుకున్నది ఎవరో చెప్పండి’

ఎమ్మెల్యేల రెండు పెళ్లిళ్లపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ పదిమంది ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని ప్రతిపక్ష నేత R. అశోక డిమాండ్ చేశారు. డీకే వ్యాఖ్యలతో ప్రజలు ఎమ్మెల్యేలను అసహ్యించుకునే లేదా ఎగతాళి చేసే ప్రమాదం ఉందని, తక్షణమే ఆ పేర్లు చెప్పాలని బీజేపీ నేత సురేష్ మండిపడ్డారు. దీంతో కన్నడనాట ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.