బెంగళూరు అభివృద్ధి, పెరుగుతున్న జనాభాపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరానికి వచ్చే వారెవరూ తిరిగి వెళ్లడానికి ఇష్టపడరని, 10 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇక్కడే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఎమ్మెల్యేల జాబితా తన దగ్గర ఉందని, వారి పేర్లు కూడా చెప్పగలనని అన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వార్తలు
డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు


