ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోత్ మాట్లాడుతూ.. 9/11 ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ ఆర్మీ అకాడమీ పక్కనే ఆశ్రయం కల్పించారని గుర్తుచేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే పాక్‌ను.. సొంత ప్రజలే 'ఫామ్-47 ప్రభుత్వం' అని పిలుస్తారంటూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వార్తలు
UN వేదికగా పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్


