హైదరాబాద్: 28°C
వార్తలు

'రెండు దేశాలు.. ఒకే లక్ష్యం'.. ఆర్మీ స్పెషల్ వీడియో

భారత్, కజకిస్థాన్ సాయుధ బలగాల మధ్య 9వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు 'కజిండ్-2026' త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 28 నుంచి అక్టోబర్ 11 వరకు ఈ మిలిటరీ ఎక్సర్‌సైజ్ జరగనుందని తాజాగా ఆర్మీ విడుదల చేసిన ప్రోమో వీడియోలో వెల్లడైంది. 'రెండు దేశాలు-ఒకే లక్ష్యం'తో ఇరు దేశాల సైనికులు ఆయుధాలు, యుద్ధ కళల్లో కఠోర శిక్షణ పొందుతున్న దృశ్యాలను ఈ వీడియోలో ఆర్మీ పంచుకుంది.