బంగాళాఖాతంలో వాయుగుండం 24 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల ఇవాళ, రేపు తెలంగాణలోని ములుగు, భద్రాద్రి, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. అటు APలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
వార్తలు
ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు


