హైదరాబాద్: 28°C
వార్తలు

శిల్పారామంలో పర్యాటక దినోత్సవ వేడుకలు

TG: HYD శిల్పారామంలో నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. CM రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యాటక రంగంలో ఏఐ, సాంకేతికత వినియోగం, ఎకో, ఫిల్మ్, స్పోర్ట్స్, హెరిటేజ్‌ టూరిజంపై ఈ వేడుకల్లో చర్చించనున్నారు. తెలంగాణ పురావస్తు శాఖ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానంతో పాటు కొత్త టూరిజం వెబ్‌సైట్ ప్రారంభిస్తారు.