AP: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో సమావేశమయ్యారు. కమిటీ విధివిధానాలు, బాధ్యతల గురించి చెప్పారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు. సోమవారం మరోసారి సమావేశమై పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
వార్తలు
'క్షేత్రస్థాయి సమాచారం ఎప్పటికప్పుడు అందించండి'


