న్యూయార్క్‌లో UNGO సమావేశాల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విదేశాంగమంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘పాకిస్తాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఎప్పుడు ఆపుతుంది?’ అని ప్రశ్నించగా.. జైశంకర్ నవ్వుతూ ఒక ఉగ్రవాద దేశమే నన్ను ఈ ప్రశ్న అడుగుతోంది. కమాన్’ అంటూ సమాధానమిచ్చారు.
వార్తలు
పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్


