హైదరాబాద్: 28°C
వార్తలు

గోదావరి నీటితో రిజర్వాయర్లను నింపండి: హరీష్

TG: గోదావరి వరద నీటిని ఒడిసిపట్టాలని ప్రభుత్వానికి మాజీమంత్రి హరీష్‌రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని మోటార్లను నడిపించి రిజర్వాయర్లను గోదావరి నీటితో నింపాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే.. గోదావరిలో భారీగా నీరు ప్రవహిస్తున్నా కిందికి వదిలేస్తున్నారని ఆరోపించారు.