హైదరాబాద్: 28°C
వార్తలు

రాయపుర్‌‌కు 80KM దూరంలో వాయుగుండం

బంగాళాఖాతంలో వాయుగుండం రాయపుర్‌కు తూర్పు ఆగ్నేయంగా 80KM దూరంలో, చంపాకు దక్షిణ నైరుతిగా 130KM, బిలాస్‌పూర్‌కు దక్షిణంగా 140KM దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 12 గంటల్లో ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్రతను కొనసాగిస్తుందని పేర్కొంది. తర్వాత 12 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశముందని వెల్లడించింది.