CBSE నూతన ఛైర్మన్‌గా సీనియర్ IAS అధికారి మందీప్ కే బండారి నియమితులయ్యారు. ఛైర్మన్‌గా ఆయన నియామకానికి కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా పరిపాలనా విభాగంలో మందీప్ కే బండారి సేవలందించారు. ఇకనుంచి విద్యా వ్యవస్థ పురోగతిలో ఆయన భాగం కానున్నారు. గతంలో డాక్టర్ వృత్తిలో కొనసాగిన మందీప్.. 2001 బ్యాచ్ AGMUT కేడర్ IAS అధికారి.
వార్తలు
CBSE నూతన ఛైర్మన్‌గా మందీప్ కే బండారి


