AP: సాయికృష్ణ లాకప్ డెత్ కేసుతో సంబంధం ఉన్న అందరి లెక్కలు త్వరలో తేలుతాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. 'ఒక వ్యక్తిని చంపి బూడిదను కూడా మాయం చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? చంద్రబాబు, లోకేష్ 2-3 ఏళ్లు పోస్టింగ్ ఇస్తే ఎంతకైనా బరితెగిస్తారా? ఈ కేసులో హైకోర్టును తప్పుదోవపట్టించిన డీజీపీ, కమిషనర్ల లెక్కతేల్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది' అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
వార్తలు
'సాయికృష్ణ కేసులో అందరి లెక్కలు తేలుతాయ్'


