హైదరాబాద్: 28°C
వార్తలు

వచ్చే ఎన్నికల్లో YCP జెండా ఎగరాలి: కొడాలి నాని

AP: త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో YCP విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని.. మాజీమంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. గుడివాడలో నిర్వహించిన YCP విస్తృతస్థాయి సమావేశంలో నాని పాల్గొన్నారు. కుల, మతాలను కలుపుకొని YCP అధినేత జగన్ ముందుకెళ్తున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికలతో పాటు 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ YCP జెండా ఎగిరేలా.. కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.