నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రాల్లో AFSPA చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో శాంతియుత పరిస్థితులు సర్దుమనగకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ చట్టం అమల్లో ఉంటుందని తెలిపింది.
వార్తలు
కేంద్రం కీలక నిర్ణయం


