మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. వార్ధా రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉన్న 19 ఏళ్ల యువతిని బస్సు డిపోకు తీసుకెళ్తానని నమ్మించి ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. దీనిపై ఆ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
వార్తలు
19 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్.. ఐదుగురు అరెస్ట్


