MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మ. 12 గంటలకు 11వ వార్డులో ముడా నిధులు రూ.1.50 లక్షలతో చేపట్టే రోడ్డు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పాత బజార్ గాంధీ బొమ్మ వద్ద పట్టణ అభివృద్ధి సంస్థ నిధులు రూ.12.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న C రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
వార్తలు
రేపటి ఎమ్మెల్యే కార్యక్రమాలు


