సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరుపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ మిత్రపక్షాలు కీలక విన్నపం చేశాయి. ఈ ఆరోపణలపై స్పందించి ప్రజల సందేహాలు తొలగించాలని కోరాయి. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా నేత ఉపేంద్ర కుష్వాహా, తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు.
వార్తలు
జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి: బీజేపీ మిత్రపక్షాలు


