PPM: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూరు మండలంలోని పారమ్మకొండ వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ వేడుకలు జిల్లాలోని గిరిజన సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఉంటాయన్నారు.
వార్తలు
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు


