హైదరాబాద్: 28°C
వార్తలు

తడ్కల్‌లో గణేశుడి లడ్డూ వేలం

SRD: కంగ్టి మండల తడ్కల్‌ల్లో విశ్వకర్మ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.రాజు రూ.13.500 లడ్డూలను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మండలి సభ్యులు, భక్తులు రాజు ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు ఉన్నారు.