హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ సీనియర్ నేత ఇంటికి టీడీపీ నేత

VZM: ఇటీవల టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) డెంకాడకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు కనక సింహాచలాన్ని శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న సింహాచలం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు ఉన్నారు.