మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ వ్యాపారి ఆర్ వీరమణి కేసు తమిళనాడులో వివాదాస్పదంగా మారింది. ఈ కేసుపై నోరు విప్పండి స్టాలిన్ సార్ అంటూ సీఎం విజయ్ కోరారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో వీరమణిపై ఫిర్యాదు నమోదైనా కేసు ముందుకు ఎందుకు సాగలేదని నిలదీశారు. ఈ కేసు దర్యాప్తు ముందుకు ఎందుకు సాగలేదో చెప్పాలని ప్రశ్నించారు.
వార్తలు
స్టాలిన్ సర్.. నోరు విప్పండి: విజయ్


