హైదరాబాద్: 28°C
వార్తలు

సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్

బెంగాల్‌లోని సువేందు అధికారి ప్రభుత్వానికి రాష్ట్రపతి ముర్ము షాక్ ఇచ్చారు. ఆ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'యాంటీ గూండా బిల్లు' ఆమోదానికి నిరాకరించారు. బిల్లును పునఃపరిశీలించాలంటూ తిరిగి పంపించారు. కేంద్రంలోని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంతో బిల్లులోని ఓ నిబంధనకు సంబంధం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.