సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వల్ల ప్రజాస్వామ్యం నాశనమవుతుంటే చూస్తూ కూర్చోబోమని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ వెల్లడించారు. ఢిల్లీలో సీఈసీ రూపంలో ఉన్న మాస్క్‌లను ధరించి.. యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ముందస్తుగా అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్‌ను పోలీసులు నిర్భందించారు. మరో వైపు పట్నా, చండీగఢ్‌లో నిరసనకారులపై జలఫిరంగులు ప్రయోగించారు.
వార్తలు
కాంగ్రెస్ ఆందోళనలు.. జలఫిరంగుల ప్రయోగం


