హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామ శాఖ అధ్యక్షుడిగా భూక్య బిక్షపతి

SDPT: అక్కన్నపేట మండలం హథిరాం అంబనాయక్ తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా భూక్య బిక్షపతి ఎన్నికయ్యారు. శుక్రవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్, ఆత్మ కమిటీ డివిజన్ ఛైర్మన్ జంగపల్లి ఐలయ్య, గ్రామ సర్పంచ్ ప్రమీల సోమానాయక్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా గుగులోతు దేవాలు ఎన్నికయ్యారు.