సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మహిళ ఫోటోను ఏఐ ఉపయోగించి, ఫేస్‌ను మార్ఫ్ చేసి, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం చేశారనే ఆరోపణలపై CJP నేతలైనా సౌరవ్, అభిజిత్. అశుతోష్, రత్న సింగ్‌లకు నోటీసులు పంపించింది. అలాగే ఆ మహిళ అభ్యంతర చిత్రాలను, లింకులను 24 గంటల్లో తొలగించాలని మెటాను ఆదేశించింది. అంతేకాకుండా మహిళకు రక్షణ కల్పించాలని సూచించింది.
వార్తలు
సీజేపీ నేతలకు హైకోర్టు నోటీసులు


