ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిరేటును సాధిస్తున్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించింది. ఇది ప్రధాని మోదీ ముందుచూపు కారణంగానే జరిగిందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను ఉన్నత స్థితికి చేర్చేందుకు మారిషస్, యూఏఈ, ఆస్ట్రియా, యూకే, ఒమన్, న్యూజిలాండ్, ఈయూ తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు.
వార్తలు
భారత్ స్థిరమైన వృద్ధిరేటును సాధిస్తుంది: అమిత్ షా


