హైదరాబాద్: 28°C
వార్తలు

ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు వస్తాయి: కేంద్రమంత్రి

భారత్ రూ.22 లక్షల కోట్ల పెట్రోలియంను దిగుమతి చేసుకుంటోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, హైడ్రోజన్‌ సాయంతో నడిచే వాహనాలూ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రవాణా రంగం వల్ల కాలుష్యం పెరుగుతోందని, అందుకే సొంత వాహనాలపై కాకుండా ప్రజా రవాణాను మరింత పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చెప్పారు.