CEC జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కొనియాడారు. బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహించడంలో, ఓటర్ల జాబితాను సవరించడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఇందుకు ఆయనను పద్మ భూషణ్‌తో సత్కరించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
బెంగాల్ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు


