ఇథనాల్ వాడకం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సహాయపడుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందుకోసమైనా ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులు ఈ రోజుల్లో అన్నదాత మాత్రమే కాదని.. 'ఇంధన దాత'లుగానూ మారారని అభివర్ణించారు.
వార్తలు
'రైతులు అన్నదాతలే కాదు.. ఇంధన దాతలు కూడా'


