మహారాష్ట్రలోని ఠాణెలో ఓ వివాహితను బెదిరించి కానిస్టేబుల్ శైలేష్ పాటిల్ అనే వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో అతడిని విధుల నుంచి తొలగించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కేసుపై మీడియాతో నిందితుడి తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు గతంలోనూ ఎంతోమంది అమ్మాయిలను వేధించాడని ఆరోపించారు. వెంటనే అతడికి మరణశిక్ష విధించాలని కోరారు.
వార్తలు
నా కొడుకును ఉరితీయండి: తల్లి


