యూపీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ గణనీయమైన ఆర్థిక వృద్ధి సాధిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. యూపీలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ నిద్రలేని రాత్రులు గడుపుతోందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దాయాది దేశంలోని సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు.
వార్తలు
బ్రహ్మోస్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు: అమిత్ షా


