హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తన పార్టీ గుర్తు విజల్‌కు ఓటు వేయడమంటే మహిళలను అవమానించిన వారిని శిక్షించడంతో సమానమని పేర్కొన్నారు. దివంగత సీఎం జయలలితను డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఇతర నేతలు అవమానిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారికి ఎప్పటికి ఓటు వేయొద్దని కోరారు.