హైదరాబాద్: 28°C
వార్తలు

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భూలేశ్వర్‌లోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అలాగే భవనంపైన చిక్కుకున్న వారిని రక్షించారు. ప్రమాదానికి గల కారణంలపై అధికారులు విచారణ ప్రారంభించారు.