హైదరాబాద్: 28°C
వార్తలు

జంతర్ మంతర్ వద్ద టెన్షన్ టెన్షన్

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. వెంటే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా జంతర్ మంతర్ వద్ద భారీగా నిరసనకారులు చేరుకోవడంతో భద్రతా బలగాలు భారీగా మోహరించారు.