సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు భావిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయడం మానుకోవాలని పేర్కొన్నారు. విపక్షాలు ఎన్నికల్లో పాల్గొనడంతో.. అవి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతున్నాయనే భావన ప్రజల్లో కలుగుతుందని వెల్లడించారు. రాజకీయ మనుగడ కోసం కాకుండా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
వార్తలు
ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయొద్దు: అభిజీత్


