జ్యురిచ్ ఎయిర్ పోర్టులో ఎయిరిండియాకు చెందిన పైలట్ విమాన ప్రయాణానికి ముందు ఆల్కహాల్ టెస్టులో ఫెయిల్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఢిల్లీకి విమానం బయలుదేరడానికి ముందు అతడికి ప్రాథమిక పరీక్ష చేయగా అందులో ఫెయిల్ అయినట్లు సంస్థ తెలిపింది. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసి భారత్‌కు పంపించినట్లు పేర్కొంది. తుది వైద్య నివేదిక వచ్చేవరకు సస్పెన్షన్‌లోనే ఉంటాడని చెప్పింది.
వార్తలు
ఆల్కహాల్ టెస్టులో ఫెయిల్.. పైలట్ సస్పెండ్


