AP: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 72 నూతన 104 మొబైల్ మెడికల్ యూనిట్ (MIU) వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. నూతన వాహనాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు వైద్య సేవలను మరింత వేగంగా, పటిష్టంగా చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
వార్తలు
ప్రజలకు వైద్య సేవలు మరింత వేగం: మంత్రి


