హైదరాబాద్: 28°C
వార్తలు

పది పరీక్షల్లో సత్తాచాటిన మాజీ మావోయిస్టులు

గతంలో గన్నులు పట్టుకున్న మావోయిస్టులు ప్రస్తుతం పెన్నులు పట్టుకుని తమ జీవితాల్లో కొత్త బాటలు వేసుకుంటున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో మాజీ మావోయిస్టు వేసు అనే కామ్రేడ్ అందరి కంటే ఎక్కువ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అలాగే ఒడిశాలో హర్యానాకు చెందిన సునీల్, ఆదివాసీ కామ్రేడ్ చంపా 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు.