బాలికలపై అత్యాచార కేసుల నమోదులో ఈశాన్య రాష్ట్రాలు ముందున్నాయి. NCRB 2024 డేటా ప్రకారం, లక్ష జనాభాకు మేఘాలయలో అత్యధికంగా 20.4% క్రైమ్ రేట్ నమోదైంది. ఆ తర్వాత సిక్కిం, మిజోరాం, తమిళనాడు(13.6%), అసోం(12.3%) రాష్ట్రాలున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్(3.1%), బీహార్(1.7%), రాజస్థాన్(4.0%) వంటి రాష్ట్రాల్లో తక్కువ క్రైమ్ రేట్ నమోదు కావడం గమనార్హం.
వార్తలు
చిన్నారులకు భద్రత లేని రాష్ట్రాలు ఇవే


