భారత ఉపఖండాన్ని భారీ వర్షమేఘాలు కమ్మేశాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇస్రోకు చెందిన వాతావరణ ఉపగ్రహం 'ఇన్‌శాట్-3DS' ఇవాళ కీలక చిత్రాలను సేకరించింది. ఈ శాటిలైట్ చిత్రాల్లో భారత్‌పై దట్టమైన వర్షమేఘాలు కమ్ముకుని ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైంది. ఈ ఫొటోల ఆధారంగా రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
వార్తలు
భారత్‌పై భారీ వర్షమేఘం.. ఇస్రో ఫొటోల్లో వెల్లడి


