కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. 24 గంటల్లోపు CEC తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేనిపక్షంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వార్తలు
'మళ్లీ ఆందోళన చేపడతాం'.. సీజేపీ చీఫ్


