హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైన్ల నిర్మాణ పనుల పరిశీలన

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ 7వ వార్డు పాత కూచిపూడిపల్లిలో రూ 7.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైన్ల పనులను పట్టణ టీడీపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు పనుల పురోగతిని పరిశీలించినట్లు టీడీపీ నాయకులు ఫిరోజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.