AKP: నక్కపల్లిలోని తన నివాసం వద్ద హోంమంత్రి అనిత ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు, గ్రామస్థాయిలో త్రీమెన్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విజయానికి సమన్వయంతో పని చేయాలి'


