హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు ఘన నివాళి

ప్రకాశం: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా శుక్రవారం పామూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతే లక్ష్యంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని అందించిన మహనీయుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.