గత 12 ఏళ్లలో భారత్‌కు భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) వచ్చాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ కాలంలో ఏకంగా 843 బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయని వెల్లడించారు. ముఖ్యంగా 2025-26 FYలో రికార్డు స్థాయిలో 94.53 బిలియన్ డాలర్ల FDIలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ గణాంకాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయంటూ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
వార్తలు
‘దేశంలోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు’


