హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది'

NTR: DSC స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమ నియామకాలను నిరసిస్తూ YSR కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు విజయవాడలోని SAAP కార్యాలయం వద్ద నిరసన చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ వైసీపీ నాయకులు మాడుగుల మనోహర్, పోలుపొగు పోతురాజు అరెస్టై అనంతరం విడుదలయ్యారు. వీరిని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్‌రావు పరామర్శించి, ధైర్యం చెప్పారు.