ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తనను ఎన్‌కౌంటర్ చేసే అవకాశముందని సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ గతేడాది లేహ్‌లో జరిగిన ఆందోళనల్లో నలుగురు చనిపోవడానికి అమిత్ షాదే బాధ్యతని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేహ్ అల్లర్ల విచారణ నివేదిక బయటపెట్టకుంటే ప్రజా ట్రైబ్యునల్ వేస్తామన్నారు.
వార్తలు
సోనమ్ వాంగ్‌చుక్ సంచలన వ్యాఖ్యలు


