హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కాళ్లలో సప్తనదీ జలాల పవిత్రోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు
★ చిలుకూరులో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ధ్వంసమైన ఇళ్లు
★ కొయ్యలగూడెంలో కన్నాపురం తూర్పు కాలువ దాటుతూ వ్యక్తి మృతి
★ స్కామ్‌లను మభ్యపెట్టడానికి జగన్ డీఎస్సీ జపం: తాడేపల్లిగూడెం MLA శ్రీనివాస్