హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

NLR: లైసెన్సులు పునరుద్ధరణ కానీ 51 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు మంజూరు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసులు నాయుడు తెలియజేశారు. ఈరోజు నుంచి అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ విషయాన్ని గమనించాలని తెలియజేశారు.